Tesla EV Factory
-
#automobile
Tesla EV Factory: గుజరాత్‌లో టెస్లా ఈవీ ఫ్యాక్టరీ.. EV మార్కెట్ రూపురేఖలు మారిపోతాయా..?
గుజరాత్‌లో టెస్లా ప్లాంట్ (Tesla EV Factory)ను ఏర్పాటు చేయడంపై చాలా చర్చ జరుగుతోంది. దీనితో పాటు, రాబోయే కొన్నేళ్లలో కంపెనీ తన వాహనాలను కూడా రోడ్లపైకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
Date : 30-12-2023 - 12:30 IST