Terror Associate
-
#India
Kashmir IED: ఉగ్ర కుట్ర భగ్నం.. 6 కిలోల ఐఈడీ స్వాధీనం
కశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. టెర్రరిస్టులకు సహాయం చేస్తున్న ఓ స్థానిక వ్యక్తిని అరెస్ట్ చేసి, అతడి నుంచి 6 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (Kashmir IED)ని స్వాధీనం చేసుకున్నారు.
Date : 07-05-2023 - 8:41 IST