Tensions In Manipur
-
#India
700 Myanmar Nationals Entry : మయన్మార్ నుంచి మణిపూర్ కు వందలాది మంది వలస.. ఎందుకు ?
700 Myanmar Nationals Entry : హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ప్రజలు మిజోరాం, అస్సాం రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.. అయితే ఆశ్చర్యకరంగా మయన్మార్ దేశం నుంచి మణిపూర్ రాష్ట్రానికి వందలాదిగా జనం వలస వస్తున్నారు.
Date : 25-07-2023 - 8:33 IST