Temple In Australia
-
#World
Temple in Australia: ఆస్ట్రేలియాలో హిందూ ఆలయంపై దాడి.. వారంలో ఇది రెండో ఘటన
ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి ఆస్ట్రేలియా (Australia)లోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు. ఖలిస్తానీ మద్దతుదారులు ఇక్కడి విక్టోరియా రాష్ట్రంలోని ఆలయాన్ని ధ్వంసం చేశారు. విక్టోరియాలోని కారమ్ డౌన్స్‌లో గల శ్రీవిష్ణు దేవాలయంపై ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారులు దాడి చేశారు.
Date : 18-01-2023 - 6:15 IST