Temple Darshan
-
#Andhra Pradesh
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి కోసం తిరుపతికి వెళ్తున్నారా..? అయితే.. ఈ సమాచారం మీ కోసమే..!
Vaikuntha Ekadashi : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. వైకుండ ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల చేయబడ్డాయి. ఉచిత దర్శనం కోసం వివిధ కౌంటర్లలో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా వీఐపీ దర్శనాన్ని కూడా రద్దు చేశారు.
Date : 05-01-2025 - 10:28 IST