Telegram Founder Pavel Durov
-
#Speed News
Telegram CEO Arrested: టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్.. కారణమిదేనా..?
ఫ్రెంచ్ కస్టమ్స్ యాంటీ-ఫ్రాడ్ కార్యాలయం నుండి అధికారులు పావెల్‌ను అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌లో మనీలాండరింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని ఆపడంలో విఫలమవడమే అతని అరెస్టుకు కారణమని సమాచారం.
Published Date - 08:40 AM, Sun - 25 August 24