Telegram Back
-
#India
Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి
నీట్ 2026 పేపర్ లీక్ వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు టెలిగ్రామ్. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగానే పేపర్ లీక్ జరిగిందంటూ నిఘా సంస్థలు గుర్తించాయి. దాంతో నీట్ రీ ఎగ్జామ్ ముగిసే వరకూ కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తాత్కాలిక నిషేధం ముగియడంతో మంగళవారం ఉదయం నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో టెలిగ్రామ్ యాప్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. నీట్ రీ ఎగ్జామ్ అనంతరం జూన్ 22 అర్ధరాత్రి వరకు […]
Date : 23-06-2026 - 1:55 IST