Telecom Sector Hiring
-
#Technology
Workforce: టెలికాం రంగంలో ఉద్యోగాలు.. ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయంటే..?
దేశంలోని టెలికాం రంగంలో త్వరలో టెలికాం రంగంలో ఉద్యోగాలు (Workforce) రావచ్చు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీలు త్వరలో తమ ఉద్యోగులను 25 శాతం వరకు పెంచుకోనున్నాయి.
Date : 16-08-2023 - 11:41 IST