#telanganacm
-
#India
Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!
దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 2022తో పోల్చితే ఇది దాదాపు 2 శాతం అధికమని తెలిపింది. ఇక, నైపుణ్యాల ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల ఉద్యోగర్హతలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా మహిళలు పురుషులను అధిగమించడం విశేషం. ఏఐ వినియోగం కూడా పెరుగుతోంది. దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు […]
Published Date - 04:05 PM, Sat - 22 November 25 -
#Speed News
Indiramma Sarees Scheme : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది..!
తెలంగాణ ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు అందించే ఈ పథకం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొత్త పథకానికి […]
Published Date - 02:14 PM, Wed - 19 November 25 -
#Telangana
Revanth Reddy : రేపు ఢిల్లీకు వెళ్లనున్న CM రేవంత్‌రెడ్డి..!
తెలంగాణ (Telangana)తో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సీనియర్ నాయకులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఈ బాధ్యతలను కట్టబెట్టారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐసీసీలో సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం […]
Published Date - 01:19 PM, Fri - 24 October 25 -
#Telangana
Minister Uttam Kumar Reddy Invite Tenders : మరమ్మతుల కోసం టెండర్లకు ఉత్తమ్ ఆహ్వానం..
Minister Uttam Kumar Reddy Invite Tenders For Repair : భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అంతే కాదు శుక్రవారం ఉదయానికే ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు.
Published Date - 10:38 PM, Thu - 5 September 24 -
#Telangana
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 6 నుంచి 11 వరకు ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు.
Published Date - 11:20 AM, Mon - 6 May 24 -
#Telangana
LS Polls: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. 40 మంది స్టార్ క్యాంపెయినర్లు, సోనియా, ఖర్గే తో సహా!
LS Polls: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 40 మంది పేర్ల జాబితాలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ […]
Published Date - 03:59 PM, Tue - 30 April 24 -
#Telangana
Chandrababu : రేవంత్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజవుతారా..?
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు , పలు రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం
Published Date - 01:04 PM, Wed - 6 December 23 -
#Telangana
Kondareddypalli : రేవంత్ స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు
గ్రామస్తులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్స్ పంచుకుంటూ , బాణా సంచా కలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Published Date - 12:02 PM, Wed - 6 December 23 -
#Telangana
Revanth Reddy : కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ ఫై రేవంత్ తొలి సంతకం
ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి
Published Date - 11:42 AM, Wed - 6 December 23