Telangana
-
#Telangana
Bandla Ganesh : రాజకీయాలు వద్దని మళ్ళీ కాంగ్రెస్‌లోకే.. భట్టి పాదయాత్రలో బండ్లన్న..
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర నేడు సూర్యాపేటకు చేరుకుంది. బండ్ల గణేష్ నేడు సూర్యాపేటకు వెళ్లి భట్టి విక్రమార్క పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
Published Date - 06:00 PM, Sun - 25 June 23 -
#Telangana
Jp Nadda: 25న నాగర్‌కర్నూల్ జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇదే..
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నెల 25న నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Published Date - 06:46 PM, Fri - 23 June 23 -
#Telangana
Harish Rao: మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు!
మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. జనతాపార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ యాదవ్ బిఆర్ఎస్ లో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. వీరితో పాటు లాతూర్ జిల్లా సంఘటన కు చెందిన వోన్రాజ్ రాథోడ్, కాంగ్రేస్ పార్టీ నుంచి అర్జున్ రాథోడ్, భగవంత్ కులకర్ణి తదితరులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి […]
Published Date - 05:15 PM, Fri - 23 June 23 -
#Devotional
Bonalu: బోనం అంటే ఏంటి? ఎందుకంత ప్రత్యేకత!
తెలంగాణ ఆచార్య వ్యవహారాల్లో ముఖ్యమైన పండుగ బోనం. బోనం అంటే భోజనం. కొత్త కుండలో భోజనం వండి గ్రామ దేవతలకు భక్తితో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెడతారు. ఈ బోనాన్ని నెత్తిపై మోసుకుంటూ జాతరగా వెళ్లి గ్రామ దేవతకు సమర్పిస్తారు. ముందు మెడలో వేప మండలు కట్టుకున్న వేటపోతులు తరలి వెళ్తుంటే.. వెనక వేపాకులు పట్టుకుని బోనం ఎత్తుకున్న మహిళలు జాతరగా తరలి వెళ్తారు. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, […]
Published Date - 03:55 PM, Fri - 23 June 23 -
#Telangana
YS Sharmila: అమరుల ప్రాణ త్యాగం దొరకు దక్కిన అధికార వైభోగం
తెలంగాణ అధికార పార్టీకి చంద్రముఖిలా తయారయ్యారు వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మంచైనా, చెడైనా.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు షర్మిల.
Published Date - 09:14 PM, Thu - 22 June 23 -
#Telangana
CM KCR: సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వస్తుందని హామీ ఇచ్చిన కేసీఆర్.. కానీ, ఒక్క షరతు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలో పటాన్ చెరు నుంచి హయత్ నగర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్దానం చేస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.
Published Date - 09:09 PM, Thu - 22 June 23 -
#Andhra Pradesh
AP Minister: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి
ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 50ఎకరాలు కొనొచ్చు. వైజాగ్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయి. అక్కడ ఒక ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో మూడెకరాలు కొనవచ్చుఅంటూ ఏపీ మంత్రి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Published Date - 08:29 PM, Thu - 22 June 23 -
#Speed News
Bhatti Vikramarka : పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైయ్యారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆయన వడదెబ్బకు గురైయ్యారు.
Published Date - 08:15 PM, Thu - 22 June 23 -
#Telangana
CM KCR: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం,
Published Date - 02:59 PM, Thu - 22 June 23 -
#Speed News
ED-IT Raids: దేశంలో ఈడీ,ఐటీ దూకుడు… పలు రాష్ట్రాల్లో సోదాలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ దాడులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు సంబంధిత అధికారులు.
Published Date - 01:30 PM, Thu - 22 June 23 -
#Telangana
Golconda Bonalu : గోల్కొండ బోనాలు సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
గోల్కొండ బోనాల వేడుకలు దృష్ట్యా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ప్రత్యేక పూజల సందర్భంగా
Published Date - 08:15 AM, Thu - 22 June 23 -
#Telangana
Congress : బీఆర్ఎస్ను కలవరపెడుతున్న కాంగ్రెస్ “యూత్ డిక్లరేషన్” .. నిరుద్యోగులంతా..?
తెలంగాణలో అధికార పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒక్కో వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అవుతోంది. దీంతో
Published Date - 07:47 AM, Thu - 22 June 23 -
#Speed News
Mudumal: ముడుమాల్ గ్రామం యునెస్కో వారసత్వ జాబితాలోకి!
నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రముఖ పురావస్తు కట్టడాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోస తెలంగాణ హెరిటేజ్ శాఖ
Published Date - 10:00 PM, Wed - 21 June 23 -
#Speed News
Telangana Monsoon: తెలంగాణని పలకరించిన వరుణుడు
తెలంగాణలో ఉక్కపోతకు బ్రేక్ పడింది. గత వారం రోజులుగా తెలంగాణాలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. అయితే ఈ రోజు రుతుపవనాలు తొలిసారిగా
Published Date - 07:37 PM, Wed - 21 June 23 -
#Telangana
Telangana Congress: పొంగులేటి, జూపల్లి చేరికపై కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి
కాంగ్రెస్ లో పొంగులేటి, జూపల్లి చేరిక ఖాయమైంది. ఇప్పటికే అధినేత రేవంత్ రెడ్డితో సంప్రదింపుల అనంతరం పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 06:09 PM, Wed - 21 June 23