Telangana TET Results
-
#Speed News
TG TET : టెట్ ఫలితాలు విడుదల
TG TET : మొత్తం 10 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో టెట్ పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించగా, 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 2,05,278 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 74.44 శాతం హాజరు నమోదైంది. టెట్ ప్రాథమిక కీని జనవరి 24న విడుదల చేయగా, అభ్యంతరాల గడువు ముగిసింది. ఇప్పుడు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
Published Date - 06:01 PM, Wed - 5 February 25