Telangana Politics
-
#Speed News
Telangana Politics : అధికార పార్టీలో అసమ్మతి సెగ..గాంధీ భవన్ లో గరం గరం
అధికార పార్టీ బిఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలలో నేతల అసమ్మతి సెగలు రోజు రోజుకు భగ్గుమంటున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేతలు తమ నిరసన ను తెలియజేస్తూ వస్తున్నారు
Date : 30-08-2023 - 12:33 IST -
#Telangana
Telangana: హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ ధీమా
దేశవ్యాప్తంగా ఎన్నికల భేరీ మోగనుంది. రానున్న ఎన్నికల్ని బీఆర్ఎస్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో అధికార చేపట్టిన కేసీఆర్ తెలంగాణ గడ్డపై హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు.
Date : 21-08-2023 - 8:30 IST -
#Telangana
Telangana Politics: ఎన్నికల సమయంలో నిద్ర లేచిన కేసీఆర్: వైఎస్ షర్మిల
రోజు ఎదో ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రతి అంశాన్ని ఎత్తి చూపుతూ వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై నిత్యం విమర్శలు,
Date : 03-08-2023 - 5:14 IST -
#Telangana
Telangana Politics: వ్యవసాయం అంటే సినిమావాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు KTR
వ్యవసాయంపై మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
Date : 17-07-2023 - 2:50 IST -
#Telangana
Telangana Politics: రైతుతో రాజకీయమా ?
సెంటిమెట్ రాజేసి రాజకీయాలు చెయ్యడం ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న పని. నమ్మించి మోసం చెయ్యడం కూడా అదే రాజకీయ నాయకుడి లక్ష్యం. కానీ ఓటర్ అనే ఒక వ్యవస్థ ఉంది,
Date : 16-07-2023 - 5:30 IST -
#Telangana
Telangana Politics: కేసీఆర్ స్కీంలన్నీ స్కాములే
అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు అంటూ షర్మిల చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా సీఎం కెసిఆర్ పై ఆరోపణలు చేస్తున్న షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు
Date : 15-07-2023 - 5:09 IST -
#Telangana
Telangana Politics: కాళేశ్వరం బాహుబలి మోటార్లు దొర లెక్కనే నిద్రపోతున్నయ్
సీఎం కేసీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేక విమర్శలకు నిలయంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి వాటిల్లిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి
Date : 11-07-2023 - 3:24 IST -
#Telangana
Rajaiah vs Kadiyam Srihari: ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్ పిలుపు.. రంగంలోకి కేటీఆర్
స్టేషన్ ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది
Date : 11-07-2023 - 12:34 IST -
#Andhra Pradesh
Ponguleti Srinivas Reddy: సీఎం జగన్ ని కలిసిన పొంగులేటి
తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో జాయిన్ అయ్యారు.
Date : 06-07-2023 - 7:32 IST -
#Telangana
MP Bandi Sanjay : గతంలో విషయాలను ప్రస్తావిస్తూ.. కిషన్ రెడ్డిపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను ఎంపీ బండి సంజయ్ కోరారు.
Date : 06-07-2023 - 6:55 IST -
#Telangana
KA paul: నా డబ్బుంతా అమెరికాలో ఉంది.. కేసీఆర్కు నేనంటే అందుకే భయం!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్రూంలు ఇస్తానని కేఏ పాల్ అన్నారు. నా డబ్బు అంత అమెరికాలో ఉంది ఆ డబ్బు తీసుకు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాను అని చెప్పారు.
Date : 06-07-2023 - 6:26 IST -
#Telangana
Telangana Politics: తెలంగాణాలో త్వరలో బీసీ గర్జన…
రాష్ట్రంలో త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని, ఈ సభతో బీసీలను ఏకం చేస్తామని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు.
Date : 05-07-2023 - 3:21 IST -
#Telangana
Triangle Fight In Telangana: బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర: బండి సంజయ్
ఓ వైపు కాంగ్రెస్ రాజకీయంగా స్ట్రాంగ్ అవుతుంది. మరోవైపు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని తెలంగాణకు రప్పించి తమ బలాన్ని చూపిస్తుంది.
Date : 02-07-2023 - 4:28 IST -
#Telangana
YS Sharmila: ఓట్ల పండగ రాగానే పోడు రైతులు యాదికొచ్చారా?
రాజకీయంగా నిత్యం అధికార పార్టీని ప్రశ్నించే వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీపై విమర్శలు గుప్పించారు.
Date : 01-07-2023 - 11:34 IST -
#Telangana
BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత
సూర్యాపేట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి మందుల సామ్యేల్ ప్రకటించారు.
Date : 30-06-2023 - 6:50 IST