Telangana Politcs
-
#Telangana
ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు
Kalvakuntla Kavitha ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకుని హైకోర్టు నోటీసులు అందజేశారు. కింది కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. గతంలో 164 రోజుల పాటు తిహార్ జైలులో ఉన్న కవిత.. ఇటీవలే విముక్తి పొందారు. తాజాగా సీబీఐ ఈ కేసులో విచారణను వేగవంతం చేయడంతో రాజకీయ వర్గాల్లో మళ్ళీ ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా […]
Date : 12-03-2026 - 2:22 IST -
#Telangana
కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన
kalvakuntla kavitha తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ‘తెలంగాణ’ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత అన్నారు. హైదరాబాద్‌లోని జాగృతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా […]
Date : 19-02-2026 - 1:39 IST -
#Telangana
ఉగాది కి కవిత కొత్త పార్టీ !
Kavitha తెలంగాణలో త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. మంచి ముహూర్తాల కోసం చూస్తున్నామని.. 3 నెలల్లో పార్టీ ఆవిర్భావం జరుగుతుందని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద చేపను వదిలేసి.. చిన్న చేపలను పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్‌గా ప్రచారం చేయట్లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా […]
Date : 06-02-2026 - 3:42 IST -
#Speed News
సిట్ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026, జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో లభించిన […]
Date : 20-01-2026 - 11:06 IST -
#Telangana
రంగంలోకి ప్రశాంత్ కిషోర్.. కవిత కొత్త పార్టీకి వ్యూహాలు
Prashanth Kishor Supports to Kalvakuntla Kavitha బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా కవిత కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలపై పీకేతో కవిత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ విధివిధానాల కోసం 50 కమిటీలను ఏర్పాటు చేసిన కవిత.. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే […]
Date : 19-01-2026 - 2:17 IST -
#Trending
కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. కేసీఆర్ […]
Date : 08-01-2026 - 4:06 IST -
#Telangana
కేసీఆర్, హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్
kalvakuntla kavitha warning మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఉరి తీయాల్సి వస్తే.. రేవంత్‌ను ఒకిటికి రెండుసార్లు ఉరి తీయాలని ఘాటుగా స్పందించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీని మరోసారి టార్గెట్ చేసిన కవిత.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా చేయడం అన్యాయమని హరీశ్ రావును ఉద్దేశించి విమర్శించారు. ఈ భారీ నీటి ప్రాజెక్టుపై అధికార పక్షం నోరు […]
Date : 02-01-2026 - 3:13 IST -
#Telangana
LS Poll : తెలంగాణలో త్రిముఖ పోరు..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
Date : 11-05-2024 - 8:51 IST -
#Telangana
BRS : కేసీఆరే కాదు, కేటీఆర్ కూడా భ్రమపడుతున్నారా?
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే.
Date : 30-04-2024 - 7:24 IST -
#Telangana
Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..? పొంగులేటితో భేటీ అందుకేనా..
రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులు పాటు ఢిల్లీలోఉన్నారు. పలువురు బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లు తెలిసింది. అయితే, మంగళవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 04-07-2023 - 8:43 IST -
#Telangana
YS Sharmila: కేసీఆర్ కు షాక్.. రేవంత్, బండికి షర్మిల ఫోన్!
కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలనే ప్రాతిపాదనను వైఎస్సాఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల లేవనెత్తారు
Date : 01-04-2023 - 1:21 IST -
#Andhra Pradesh
Tammineni: తమ్మినేని తకదిమితో.! ఏపీ, తెలంగాణ రాజకీయ చిత్రమిదే.?
కమ్యూనిస్ట్ ల మద్ధతు లేకుండా తెలంగాణ సీఎంగా మూడోసారి కేసీఆర్ కావడం కష్టం. ఆ విషయాన్ని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బయటపెట్టింది
Date : 22-11-2022 - 4:54 IST -
#Telangana
BJP Prabharies : వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలకు బీజేపీ ఇన్‌ఛార్జులు వీళ్లే
తెలంగాణ బీజేపీ దూకుడు మీద ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు దిశగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలను ప్రకటించింది.
Date : 07-10-2022 - 4:14 IST -
#Telangana
Chandrababu : చంద్రబాబుకు తెలంగాణలో రాజమార్గం!
`కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు` అన్నట్టు తెలంగాణలోకి బలంగా ఎంట్రీ ఇవ్వడానికి మార్గాలను అన్వేషిస్తోన్న టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు బీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్ ద్వారాలు తెరిచారు.
Date : 06-10-2022 - 1:51 IST -
#Telangana
Sr.NTR : ఎన్టీఆర్ చరిష్మా కోసం కేసీఆర్ తహతహ!
తెలుగోడి ఆత్మగౌరవాన్ని చాటిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన స్పూర్తిని కేసీఆర్ అందిపుచ్చుకున్నారు.
Date : 29-09-2022 - 5:09 IST