Telangana Paddy Issue
-
#Telangana
Paddy Issue : వరి ధాన్యం రాజకీయానికి తెర! మిల్లర్లకు కేసీఆర్ శుభవార్త!!
వరి పంట వేయొద్దని ప్రచారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ మనసు మార్చుకున్నారు. రైతులను ప్రోత్సహిస్తూ మిల్లర్లకు మేలు చేకూరేలా సంచలన నిర్ణయం ఆయన తీసుకున్నారు
Date : 29-11-2022 - 11:56 IST -
#Telangana
Paddy Procurement : ధాన్యం కొనుగోలుకు రూ. 15వేల కోట్ల రుణం
రబీలో వరి సేకరణ కోసం రైతులకు MSP (కనీస మద్దతు ధర) చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బ్యాంకుల నుండి 15,000 కోట్ల రూపాయల రుణాన్ని పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన బ్యాంకు గ్యారెంటీతో టీఎస్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా రుణం పొందారు.
Date : 14-04-2022 - 5:25 IST -
#Speed News
Paddy Issue: కేసీఆర్ ఢిల్లీకి వెళ్తేనే ఏం కాలేదు, మంత్రులు పోతే ఏమైతది?
తెలంగాణాలో వరిధాన్యం అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది. అన్ని పార్టీల ఎజెండా ఇప్పుడు వరిధాన్యమే అయ్యింది. వరిధాన్యం అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై వరుస కార్యక్రామాలు చేస్తోంది.
Date : 21-12-2021 - 12:10 IST