Telangana Language
-
#Telangana
CM KCR: తెలంగాణ యాస ఉంటేనే.. తెలుగు సినిమా హిట్ అవుతోంది..!
తెలంగాణలో రెండో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాష్ట్ర నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభలో ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగాన్ని ఆరంభించారు. ఉద్యమ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిపిన కేసీఆర్, 14 ఎళ్ళ సుదీర్ఘ ఘర్షణ తరువాత తెలంగాణ సాకారమైందన్నారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష అన్యాయాలతో తెలంగాణ రాష్ట్రం వెనుక బడిపోయిందని, ప్రజలు చాలా క్షోభ, బాధలను అనుభవించారని కేసీఆర్ […]
Date : 09-03-2022 - 1:36 IST