Telangana Jobs
-
#Telangana
TSRTC : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..టీఎస్ఆర్టీసీలో భారీ నియామకాలకు రంగం సిద్ధం
టీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్న నేపథ్యంలో, మొత్తం 3 వేల కండక్టర్ పోస్టుల భర్తీకి లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తొలి విడతగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి పంపింది. అధికారిక ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం.
Date : 17-08-2025 - 10:07 IST -
#Telangana
Telangana Govt Jobs: ఉద్యోగాల జాతర.. 18,236 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్లు
అయితే మొత్తం 56వేల పోస్టుల(Telangana Govt Jobs) భర్తీకి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం లేదు.
Date : 17-04-2025 - 12:02 IST -
#Telangana
Anganwadi Jobs: గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ
అది ముగిసిన వెంటనే జిల్లాల స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ పోస్టుల(Anganwadi Jobs) భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తారు.
Date : 23-02-2025 - 7:57 IST -
#Speed News
TG TET : టెట్ ఫలితాలు విడుదల
TG TET : మొత్తం 10 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో టెట్ పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించగా, 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 2,05,278 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 74.44 శాతం హాజరు నమోదైంది. టెట్ ప్రాథమిక కీని జనవరి 24న విడుదల చేయగా, అభ్యంతరాల గడువు ముగిసింది. ఇప్పుడు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
Date : 05-02-2025 - 6:01 IST -
#Andhra Pradesh
4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4,232 రైల్వే జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యే వారికి నెలకు రూ. 7,700 నుంచి రూ. 20,200 దాకా శాలరీ(4232 Railway Jobs) ఇస్తారు.
Date : 06-01-2025 - 10:51 IST -
#Telangana
Telangana Jobs : కోర్టుల్లో 1673 జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి ఛాన్స్
హైకోర్టు భర్తీ చేయనున్న 1673 పోస్టులలో అత్యధికంగా 212 పోస్టులు హైకోర్టుకు(Telangana Jobs) సంబంధించినవే.
Date : 04-01-2025 - 7:05 IST -
#Telangana
Union Bank Of India : తెలంగాణ, ఏపీలలో చెరో 200 బ్యాంక్ జాబ్స్
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు తొలుత ఆన్‌లైన్ పరీక్షను(Union Bank Of India) నిర్వహిస్తారు.
Date : 26-10-2024 - 2:12 IST -
#Speed News
Junior Lineman Jobs : విద్యుత్ శాఖలో 3500 జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్
ఈ నెలాఖరులోగా తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు(Junior Lineman Jobs) జాాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది.
Date : 17-10-2024 - 5:27 IST -
#Andhra Pradesh
PM Internship Scheme 2024: శిక్షణతో సహా ఏడాదికి రూ.60,000, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
PM Internship Scheme 2024: కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది యువతకు ఏడాదికి రూ. 60,000 ఆర్థిక సహాయం అందించే ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. 2024-25లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం రూ.800 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రకటించిన విధంగా, టాప్ కంపెనీలలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పైలట్ […]
Date : 05-10-2024 - 5:08 IST -
#Speed News
Job Calendar : ఇక ఏటా టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్.. రెడీ అవుతున్న ముసాయిదా
Job Calendar : రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే వార్షిక జాబ్ క్యాలెండర్‌ను అమల్లోకి తేవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భావిస్తోంది.
Date : 08-03-2024 - 12:45 IST -
#Special
Election Effect : గ్రూప్-2, డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా పడతాయా ?
Election Effect : తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్స్ పై ఎన్నికల ఎఫెక్ట్ పడింది.
Date : 10-10-2023 - 10:16 IST -
#Telangana
Telangana – 740 Jobs : పంచాయతీరాజ్ లో 740 జాబ్స్.. పోస్టుల వివరాలివే
Telangana - 740 Jobs : తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీరకణ చేసింది.
Date : 11-09-2023 - 9:09 IST -
#Telangana
Telangana Jobs: తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 27-01-2023 - 6:40 IST -
#Speed News
Telangana Jobs: మరో 2,910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి!
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది.
Date : 31-08-2022 - 4:44 IST -
#Telangana
TS Police Jobs: తెలంగాణ పోలీస్ ఉద్యోగ పరీక్షల తేదీ ఖరారు
సబ్-ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ), పోలీస్ కానిస్టేబుళ్లు, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌పిఆర్‌బి) సోమవారం ప్రకటించింది.
Date : 04-07-2022 - 6:30 IST