Telangana Expenses
-
#Telangana
Telangana Debts: తెలంగాణ అప్పులు, ఖర్చులు, ఆర్థిక లోటు.. కొత్త వివరాలివీ
తాము తెస్తున్న అప్పులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల(Telangana Debts) కిస్తీలు, వడ్డీలను చెల్లించేందుకు.. కాంట్రాక్టర్ల పాత బిల్లులను కట్టేందుకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే పలుమార్లు చెప్పారు.
Date : 15-03-2025 - 8:47 IST