Telangana Congress
-
#Telangana
Revanth Reddy Exclusive: ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉన్నా ఒక్కటే.. కూలగొట్టినా ఒక్కటే!
రేవంత్ రెడ్డి.. (Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు. స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నింపిన రథసారథి.
Published Date - 11:53 PM, Mon - 13 February 23 -
#Telangana
Complaints Against 12 MLAs: 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ (Congress) రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే దిశగా సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Date - 02:34 PM, Fri - 6 January 23 -
#Telangana
Manickam Tagore: టీకాంగ్రెస్ సంక్షోభం.. ఠాగూర్ సంచలన నిర్ణయం!
దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రాకముందే ఠాగూర్ తన బాధ్యతల నుండి తనను తప్పించాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతూ ఒక లేఖ ఇచ్చాడు.
Published Date - 12:49 AM, Mon - 26 December 22 -
#Telangana
Mallu Ravi: సీనియర్లకు మల్లు రవి కౌంటర్.. అధిష్టానమే చూసుకుంటుందని కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వ్యవహారంపై మల్లు రవి (Mallu Ravi) అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని హైకమాండ్ సూచించిందని గుర్తు చేశారు. అయినా కూడా బహిరంగంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
Published Date - 12:10 PM, Sun - 18 December 22 -
#Telangana
T Congress: టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరం..!
తెలంగాణ కాంగ్రెస్ (T Congress) పార్టీ నేతలు నేటి సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమ సన్నాహక భేటీ జరగనుంది. దీనికి హాజరుకావాలని సీనియర్లందరికీ గాంధీ భవన్ నుంచి సమాచారం వెళ్లింది. అయితే ఇటీవల ప్రకటించిన కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యం దక్కలేదని కొందరు అసంతృప్తితో ఉన్నారు.
Published Date - 11:40 AM, Sun - 18 December 22 -
#Telangana
Revanth Vs Seniors : టీకాంగ్రెస్ లో అసంతృప్త జ్వాలలు.. రేవంతే టార్గెట్‌గా సీనియర్ల బ్లాస్ట్!
న్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ. దేశంలో, రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ. కానీ ఇప్పుడు అధికారం లేక గిజగిజలాడుతోంది.
Published Date - 11:54 PM, Sat - 17 December 22 -
#Telangana
Bakka Judson : కాబోయే TPCC నేనే – బక్క జడ్సన్ సంచలనం
ఏఐసీసీ మెంబర్ బక్కా జడ్సన్ (Bakka Judson ) బాంబు పేల్చారు. తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ తన బయోడేటాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు(Mallikarjun Kharge) పంపారు. కొత్త పీసీసీ వేసినప్పుడు తనను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. తాజాగా ప్రకటించిన డీసీసీ లిస్ట్‌పై Hashtag Uతో మాట్లాడిన ఆయన.. రేవంత్ ఇప్పటికే చాలా కష్టపడ్డారని, ఇక రెస్ట్ తీసుకోవాలని సూచించారు. సామాజిక న్యాయం ఏ మాత్రం లేకుండా లిస్ట్ తయారుచేశారని రేవంత్‌పై (Revanth Reddy) […]
Published Date - 05:06 PM, Tue - 13 December 22 -
#Telangana
Hanumantha Rao Comments: కొత్త పార్టీలను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలి!
కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు పలు రాజకీయ విషయాలపై ఘాటుగా స్పందించారు.
Published Date - 01:01 PM, Tue - 13 December 22 -
#Telangana
Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. BJPలోకి మాజీ ఎమ్మెల్యే..?
తెలంగాణ కాంగ్రెస్ (Congress)కు మరో ఝలక్ తగలనుంది. దివంగత నేత పి.జనార్థన్‌రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ (Congress) పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి BJP తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.
Published Date - 08:45 AM, Tue - 13 December 22 -
#Telangana
Revanth on Modi: మోడీ పాలనలో రూపాయి పతనం.. బీజేపీని నిలదీసిన రేవంత్!
పార్లమెంట్ సమావేశాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 02:19 PM, Mon - 12 December 22 -
#Telangana
Gujarat Result : గుజరాత్ ఫలితాలు ఎఫెక్ట్! టీఆర్ఎస్, టీ కాంగ్రెస్ లకు కౌంట్ డౌన్!!
గుజరాత్ ఫలితాలు బీజేపీకి ఇచ్చిన విజయం తెలుగు రాష్ట్రల్లోని రాజకీయాలను మలుపు తిప్పినుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న లీడర్లకు క్లారిటీ వచ్చేసింది.
Published Date - 03:21 PM, Thu - 8 December 22 -
#Telangana
Revanth Reddy: కాంగ్రెస్ లో `భూ` కుంభకోణం! రేవంత్ వద్ద సీనియర్ల అక్రమాలు!!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు నోరెత్తకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి `భూ` చక్రాన్ని సంధిస్తున్నారు.
Published Date - 11:43 AM, Mon - 28 November 22 -
#Telangana
Revanth on Marri : మర్రి శశిధర్ రెడ్డికి ఎయిడ్స్.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు!
ఒకవైపు అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ ను వెంటాడుతుంటే, మరోవైపు నేతల జంపింగ్ లు తీవ్ర తలనొప్పిగా మారాయి.
Published Date - 01:18 AM, Mon - 28 November 22 -
#Telangana
CM KCR : ఎన్నికల దిశగా గులాబీ బాస్ `బ్లూ ప్రింట్`
ఎన్నికల దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రజా క్షేత్రాన్ని సానుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 12:22 PM, Fri - 25 November 22 -
#Telangana
Revanth Reddy : రైతు సమస్యలపై పోరుకు సిద్ధమైన రేవంత్
తెలంగాణలోని రైతుల సమస్యలపై విడతలవారీ ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధం అయింది.
Published Date - 04:39 PM, Mon - 21 November 22