Bakka Judson : కాబోయే TPCC నేనే – బక్క జడ్సన్ సంచలనం
- By Hashtag U Published Date - 05:06 PM, Tue - 13 December 22
ఏఐసీసీ మెంబర్ బక్కా జడ్సన్ (Bakka Judson ) బాంబు పేల్చారు. తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ తన బయోడేటాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు(Mallikarjun Kharge) పంపారు. కొత్త పీసీసీ వేసినప్పుడు తనను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. తాజాగా ప్రకటించిన డీసీసీ లిస్ట్‌పై Hashtag Uతో మాట్లాడిన ఆయన.. రేవంత్ ఇప్పటికే చాలా కష్టపడ్డారని, ఇక రెస్ట్ తీసుకోవాలని సూచించారు. సామాజిక న్యాయం ఏ మాత్రం లేకుండా లిస్ట్ తయారుచేశారని రేవంత్‌పై (Revanth Reddy) మండిపడ్డారు. జడ్సన్ పూర్తి ఇంటర్వ్యూ కింద చూడచ్చు.