Telangana Chicken Price Today
-
#Speed News
Chicken Price: కొండెక్కిన కోడి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు..!
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర కొండెక్కింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకంగా కేజీ చికెన్ ధర ట్రిబుల్ సెంచరీ కొట్టింది. కొన్ని వారాల వ్యవదిలోనే చికెన్న ధర 300 దాటడం గమనార్హం. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కోడి మాంసం ధరలు పెరిగిపోవడంతో మాంసాహార ప్రియులు లోబదిబోమంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని విజయవాడ నగరంలో గత నెలలో కేజీ చికెన్ ధర 160రూపాయలుగా ఉంది. అయితే ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు కిలో చికెన్ […]
Date : 21-03-2022 - 11:48 IST