Telangana BSP
-
#Telangana
RS Praveen Kumar : సిర్పూర్ నుంచి పోటీ చేస్తా.. క్లారిటీ ఇచ్చిన ప్రవీణ్ కుమార్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
Date : 08-07-2023 - 8:17 IST -
#Telangana
Telangana BSP: బహుజన బలగంతో ఒంటరిగా పోటీ చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్
తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 చివరిలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారనే పుకార్లను కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి పొత్తులపై ఆయన (RS Praveen Kumar) క్లారిటీ ఇచ్చారు. “తెలంగాణలో పొత్తు గురించి నేను తెలంగాణ స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో చర్చించినట్లు చాలా హిందీ పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఇది ఫేక్ న్యూస్. మేం ఏ కాంగ్రెస్ నేతలతోనూ […]
Date : 22-06-2023 - 1:12 IST -
#Telangana
Telangana BSP: తెలంగాణాలో బీఎస్పీ – కాంగ్రెస్ పొత్తు?
Telangana BSP: తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. బీఎస్పీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమైనట్లు గత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ ఇదే టాపిక్ నడుస్తుంది. అయితే తాజాగా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు యమజోరుగా సాగుతున్నాయి. అధికారపార్టీ బీఆర్ఎస్ పై విపక్షాలు మూకుమ్మడిగా దాడికి యత్నిస్తున్నాయి. ఇప్పటికే […]
Date : 21-06-2023 - 3:23 IST