Telangana Bandh
-
#Telangana
Go Back Marwadi : ‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం.. రేపు తెలంగాణ బంద్
Go Back Marwadi : రాష్ట్రంలో స్థానిక వ్యాపారులను అణగదొక్కి, గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాల నుండి వచ్చిన మార్వాడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ (OU JAC) రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది
Published Date - 10:14 PM, Thu - 21 August 25 -
#Telangana
Telangana Bandh : ఈ నెల 14న తెలంగాణ బంద్
Telangana Bandh : ఈ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు
Published Date - 07:47 AM, Fri - 7 February 25 -
#Telangana
Telangana Bandh: ఆ రోజు తెలంగాణ బంద్.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ!
మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో.. ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు.
Published Date - 10:37 PM, Thu - 5 December 24 -
#Andhra Pradesh
Modi Tour: మోడీ పర్యటనకు నిరసనల సెగ, బంద్ షురూ!
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా పడ్డారు. విశాఖపట్నంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు సమాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలకడానికి కమ్యూనిస్ట్ లు సిద్ధం అయ్యారు. మరో వైపు టీఆర్ ఎస్వీ నిరసనలకు పిలుపు ఇవ్వడమే కాకుండా గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునివ్వడం గమనార్హం.
Published Date - 05:24 PM, Thu - 10 November 22 -
#Speed News
BJP Bandh Call: బీజేపీ పిలుపు.. 10న తెలంగాణ బంద్!
ఉపాధ్యాయ ఉద్యోగుల విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు పాలైన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Published Date - 10:43 PM, Wed - 5 January 22