Telangana Assembly Results
-
#Speed News
Telangana Assembly Results: నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు (Telangana Assembly Results)నకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 06:19 AM, Sun - 3 December 23