Telangana Assembly Budget Session
-
#Telangana
Seethakka : ఉచిత బస్సు కావాలా..? వద్దా..? చెప్పండి – సీతక్క
రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలకు దారి తీసింది. ఆటోడ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. దీనిపై మంత్రి సీతక్క (Seethakka ) ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం బిఆర్ఎస్ నేతలకు ఇష్టంలేదని, దాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘ఫ్రీ బస్సు కావాలా? వద్దా? చెప్పండి. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం […]
Published Date - 01:27 PM, Fri - 9 February 24