Teaser Of Hunt
-
#Cinema
Hunt Teaser: సుధీర్ బాబు యాక్షన్‌కు సూపర్ రెస్పాన్స్, అంచనాలు పెంచిన ‘హంట్’ టీజర్!
అర్జున్‌లో ఇద్దరు ఉన్నారు! ఒకరు 'ఎ', మరొకరు 'బి' అనుకుంటే... అర్జున్ 'ఎ'కి తెలిసిన మనుషులు, ఇన్సిడెంట్స్, పర్సనల్ లైఫ్ ఏదీ అర్జున్ 'బి'కి తెలియదు.
Date : 03-10-2022 - 10:22 IST