Teamindia Player
-
#Speed News
Shardul Thakur: తీవ్ర అస్వస్థతకు గురైన టీమిండియా క్రికెటర్
ఇరానీ కప్ అక్టోబరు 1 నుండి ప్రారంభమైంది. మ్యాచ్ మొదటి రోజు నుండి శార్దూల్ ఠాకూర్‌కు తేలికపాటి జ్వరం వచ్చింది. రెండో రోజు సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి దాదాపు రెండు గంటల పాటు బ్యాటింగ్ చేసి 9వ వికెట్‌కు 73 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Date : 03-10-2024 - 9:47 IST -
#Sports
Virat Kohli Performance: ఈ ఏడాది వీరబాదుడు బాదిన విరాట్ కోహ్లీ.. ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని సంవత్సరం ఇదే..!
చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీకి (Virat Kohli Performance) క్రికెట్‌లో ఏడాది మొత్తం అద్భుతంగా గడిచింది. 2023 సంవత్సరంలో కోహ్లీ కొన్ని రికార్డులను సృష్టించాడు.
Date : 12-12-2023 - 2:10 IST