Team India Captain
-
#Sports
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణయం ఏంటీ!
జనవరి 11న ముంబైలో భారత జట్టు ప్రదర్శనపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
Date : 05-02-2025 - 2:17 IST -
#Sports
Rohit Sharma blessed With Baby Boy: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగ బిడ్డకు జన్మనిచ్చిన హిట్ మ్యాన్ భార్య
2015లో రోహిత్, రితిక పెళ్లి చేసుకున్నారు. 2018 డిసెంబర్‌లో రితిక ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కూతురి పేరు సమైరా.
Date : 16-11-2024 - 1:34 IST -
#Sports
Team India Captain: శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన, టీ20 కెప్టెన్ ఎవరో..?
జులై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. దీని కోసం నేడు టీమ్ ఇండియాను (Team India Captain) ప్రకటించే అవకాశం ఉంది.
Date : 18-07-2024 - 8:29 IST -
#Sports
Team India Captain: టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్ ఎవరు..? బీసీసీఐ ఏం చెప్పిందంటే..?
జూన్ నెలలో ప్రపంచకప్ జరగనుంది. ఈ భారీ ఐసీసీ టోర్నీకి ముందు భారత జట్టు కెప్టెన్ (Team India Captain) బీసీసీఐను ఆందోళనలోకి నెట్టాడు.
Date : 30-11-2023 - 12:45 IST -
#Sports
Team India Captain: ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్..?
భారత టీ20 జట్టు కెప్టెన్ (Team India Captain) హార్దిక్ పాండ్యా నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు.
Date : 10-11-2023 - 2:03 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ ఇక కష్టమే.. తర్వాతి కెప్టెన్ అతడే
టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో వైఫల్యంతో భారత జట్టు కెప్టెన్సీ మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే కాకున్నా షార్ట్ ఫార్మేట్‌లో రోహిత్‌శర్మ వారసునిగా హార్థిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జట్టులో మరికొందరు ప్లేయర్స్ రేసులో ఉన్నా.. పాండ్యానే ఎందుకు...
Date : 11-11-2022 - 1:59 IST -
#Sports
Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ముందున్న రికార్డులు ఇవే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2022 సమరం నేటి నుంచి మొదలైంది. నేటి నుంచి గ్రూప్ దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి.
Date : 16-10-2022 - 2:59 IST -
#Cinema
Shikhar Dhawan:సోనాక్షి సిన్హా, హుమా ఖురేషితో శిఖర్ ధావన్ ‘డబుల్ ఎక్స్‌ఎల్’!!
ఇప్పటికే క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, హర్హజన్ సింగ్ సినిమాల్లో నటించారు. ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరబోతున్నాడు.
Date : 12-10-2022 - 5:09 IST -
#Speed News
Virendra Sehwag: సెహ్వాగ్ కామెంట్స్ తో స్ప్లిట్ కెప్టెన్సీ పై చర్చ
భారత క్రికెట్ లో ఫార్మాట్ కో కెప్టెన్ ఐడియా సక్సెస్ కాదని చాలా కాలంగా వినిపిస్తున్న అభిప్రాయం.
Date : 28-06-2022 - 2:25 IST -
#Sports
Rohit Sharma : ఫిట్ నెస్ సమస్యలు ఉన్న వ్యక్తికి కెప్టెన్సీనా ?
టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ ఇంకా ప్రకటించ లేదు. వన్డే , టీ ట్వంటీ కెప్టెన్ గా ఉన్న రోహిత్ కే టెస్ట్ ఫార్మాట్ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
Date : 29-01-2022 - 11:56 IST -
#India
Anushka Sharma: విరాట్ కోహ్లీ పై అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
క్రికెట్ లో ప్రపంచ టాప్ క్లాస్ ప్లేయర్ మరియు టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లి తన టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Date : 16-01-2022 - 6:32 IST