Teaching Profession
-
#Life Style
World Teachers Day : ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం.. ఈ రోజు చరిత్ర తెలుసుకోండి..!
World Teachers Day : ప్రతి ఉపాధ్యాయ దినోత్సవం ఒక రిమైండర్. మనల్ని మనంగా తీర్చిదిద్దిన గురువులను స్మరించుకునే రోజు. ఈ రోజున మాత్రమే కాకుండా వారిని స్మరించుకోవాలి. జీవితంలోని ప్రతి దశలోనూ వారు చెప్పిన పాఠాలను మనం గుర్తుంచుకోవాలి. అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం.
Published Date - 05:53 PM, Sat - 5 October 24