Teacher Eligibility Test
-
#Telangana
TET : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
ఫలితాల ప్రకారం, మొత్తం పరీక్షలకు హాజరైన 90,205 మందిలో 30,649 మంది అభ్యర్థులు అర్హత సాధించడంతో మొత్తం అర్హత శాతం 33.98గా నమోదైంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Published Date - 11:46 AM, Tue - 22 July 25 -
#Speed News
TG TET : టెట్ ఫలితాలు విడుదల
TG TET : మొత్తం 10 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో టెట్ పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించగా, 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 2,05,278 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 74.44 శాతం హాజరు నమోదైంది. టెట్ ప్రాథమిక కీని జనవరి 24న విడుదల చేయగా, అభ్యంతరాల గడువు ముగిసింది. ఇప్పుడు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
Published Date - 06:01 PM, Wed - 5 February 25 -
#Speed News
TET : తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల
సాంకేతిక సమస్య వలన జనవరి 11వ తేదీన ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాట్ టెకెట్లు రేపు (శనివారం) అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.
Published Date - 02:25 PM, Fri - 27 December 24 -
#Speed News
TG TET 2024 Exam : తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
పేపర్-1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ -2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Published Date - 04:41 PM, Wed - 18 December 24 -
#Speed News
TG TET : నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు.. త్వరపడండి..!
TG TET : పరీక్షకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు తమ ఫారమ్‌లను ఈ తేదీన అధికారిక వెబ్‌సైట్, tgtet2024.aptonline.in లో సమర్పించవచ్చు. షెడ్యూల్ ప్రకారం, TG TET హాల్ టిక్కెట్లు డిసెంబర్ 26న విడుదల చేయబడతాయి. పరీక్ష జనవరి 1న ప్రారంభమై జనవరి 20న ముగుస్తుంది. ఫలితాల ప్రకటన ఫిబ్రవరి 5, 2025న షెడ్యూల్ చేయబడింది. పేపర్లు రెండు షిఫ్టులలో- ఉదయం 9 నుండి 11:30 వరకు , మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 వరకు జరుగుతాయి.
Published Date - 10:07 AM, Wed - 20 November 24 -
#Speed News
TS TET 2023: టెట్ నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 15న పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తులు..!
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (TS TET 2023) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Published Date - 01:31 PM, Tue - 1 August 23