TDPname Change
-
#Andhra Pradesh
NTR and Name Change:జూనియర్ మెడకు `ఎన్టీఆర్ పేరు మార్పు` ఎపిసోడ్
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు ఎపిసోడ్ జూనియర్ చుట్టూ తిరుగుతోంది. ఆయన్ను కార్నర్ చేసేలా తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూప్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తొలి రోజు జగన్మోహన్ రెడ్డి వాలకాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు.
Date : 23-09-2022 - 12:05 IST