TDP@40
-
#Andhra Pradesh
TDP: టీడీపీ శ్రేణుల్లో ఊపొచ్చినట్టేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నా, ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ అధికార వైసీపీ పై వార్ ప్రకటించింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకు పార్టీ 40వ వార్షిక వేడుకను సరైన తేదీగా భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు, 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవ్వాలని సమరశంఖం పూరించారు. ఈ నేపధ్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు […]
Published Date - 01:54 PM, Wed - 30 March 22 -
#Andhra Pradesh
TDP@40: టీడీపీలో 40శాతం యూత్ కోటా
తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు అధిగమించి తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా విజయవంతంగా నడిపించామని చెప్పారు.
Published Date - 01:31 AM, Wed - 30 March 22