TDP Worker Attack Case
-
#Andhra Pradesh
Nandigam Suresh : నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్
టీడీపీ నేతలు నందిగం సురేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం ఈ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నాయి. జూన్ 2 వరకు రిమాండ్ విధించడంతో నందిగం సురేశ్ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
Date : 19-05-2025 - 11:24 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ కార్యకర్తపై దాడి కేసు.. మంగళగిరి కోర్టుకు నందిగం సురేశ్
ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు అన్ని ఆధారాలను సమీకరించి, న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. న్యాయస్థానానికి తీసుకెళ్లే ముందు, నందిగం సురేశ్‌ను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన ఆరోగ్య స్థితిని పరిశీలించారు. బీపీ, షుగర్ స్థాయులను పరిగణనలోకి తీసుకున్నారు.
Date : 19-05-2025 - 10:17 IST