TDP Joins
-
#Andhra Pradesh
Minister Gummanur Jayaram : టీడీపీలోకి మంత్రి జయరాం..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస పెట్టి నేతలు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా సర్వేల ఆధారంగా నియోజక ఇంచార్జ్ లను మార్చడం , టికెట్లు కూడా ఇవ్వకపోవడం , కొన్ని చోట్ల నేతలను మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం వైసీపీ కి మైనస్ గా మారబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలతో చాలామంది పార్టీ కి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేయగా..మరికొంతమంది కూడా ఇదే బాటలో […]
Published Date - 03:21 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గుడ్ బై..?
వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్నారు. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నుండి నాయతకు వచ్చి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా మరో వైసీపీ నేత కూడా బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారనే వార్తలు విన్పిస్తున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) అతి త్వరలో […]
Published Date - 11:50 AM, Fri - 2 February 24