Tax Filing
-
#India
Tax Payers: బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ గడువు పెంచే అవకాశం..!
Tax Payers: 2025 కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను జూలై 31నాటికి దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ఈ గడువు తేదీని పొడిగించాలని, అలాగే జరిమానాలు తగ్గించాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై బడ్జెట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Date : 01-02-2025 - 9:55 IST -
#India
Changes for Taxpayers: పన్ను చెల్లింపుదారులకు ఏప్రిల్ 1 నుంచి మార్పులు
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను నిబంధనలలో అనేక మార్పులు ఉన్నాయి. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు, పన్ను తగ్గింపు పరిమితిని పెంచడం,..
Date : 29-03-2023 - 11:00 IST