Tata Memorial Mumbai
-
#India
Cancer Treatment: టాటా ఇన్‌స్టిట్యూట్ సంచలన విజయం.. రూ.100కే క్యాన్సర్ టాబ్లెట్..!
ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ (టాటా మెమోరియల్ ముంబై) శరీరంలో రెండోసారి సంభవించే క్యాన్సర్‌కు మందు (Cancer Treatment) కనుగొంది.
Published Date - 12:04 PM, Wed - 28 February 24