Tata CURVV EV
-
#automobile
Tata Curvv EV Dark Edition: మార్కెట్లోకి టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతో తెలుసా?
టాటా కర్వ్ ఈవీ డార్క్ ఎడిషన్ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఇది టాటా రెండవ ఎలక్ట్రిక్ కార్. దీని డార్క్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇంతకుముందు ఈ భారతీయ కార్ కంపెనీ నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Date : 15-04-2025 - 9:51 IST -
#automobile
Tata Curvv EV Bookings: మొదలైన టాటా కర్వ్ ఈవీ బుకింగ్స్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్!
వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా కర్వ్ ఈవీ బుకింగ్స్ మొదలయ్యాయి.
Date : 13-08-2024 - 1:00 IST -
#Business
Tata Curvv EV : టాటా కర్వ్ ఈవీ కోసం బుకింగ్ షురూ..!
5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వాహనాలను తయారు చేయడానికి టాటా మోటార్స్ పేరు ప్రసిద్ధి చెందింది. Nexon EV లాగా, దాని ఇటీవల ప్రారంభించిన కర్వ్ కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ధర, రేంజ్, బుకింగ్ గురించి మరింత తెలుసుకోండి...
Date : 12-08-2024 - 4:46 IST -
#automobile
Electric Cars: మార్కెట్ లో ఉన్న టాప్ 4 ఎలక్ట్రిక్ కార్స్ ఇవే.. టాప్ లో ఆ కార్!
ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈవీ కారు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన టాప్ కార్లకు పోటీని ఇస్తూ టాప్ లో నిలిచింది.
Date : 12-08-2024 - 11:00 IST -
#automobile
Tata Curvv EV Launch: మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ.. ధర,ఫీచర్స్ ఇవే?
టాటా మోటార్స్ సంస్థ తాజాగా మార్కెట్ లోకి అత్యాదునిక ఫీచర్లు కలిగిన టాటా పంచ్ ఈవీ ని మార్కెట్ లోకి విడుదల చేసింది.
Date : 08-08-2024 - 11:30 IST -
#automobile
Tata Curvv EV: టాటా నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. విశేషాలివే……!
టాటా కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ SUV కర్వ్ (Tata Curvv EV) కోసం నిరీక్షణ భారతదేశంలో పెరుగుతోంది.
Date : 11-07-2024 - 2:10 IST -
#automobile
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ ఫస్ట్ టీజర్ విడుదల.. లాంచింగ్ అయ్యేది అప్పుడే!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా టాటా కర్వ్ ఈవీపై ఒక కీలక అప్డేట్ ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీకి సంబంధించిన మొదటి టీజర్‌ని రివీల్ చేసింది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై అంచనాలు కూడా మరింత పెరిగాయి.
Date : 08-07-2024 - 11:17 IST -
#automobile
Tata Punch EV: టాటా నుంచి త్వరలో ఈ 2 ఎలక్ట్రిక్ కార్లు..!
టాటా (Tata Punch EV) ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అతిపెద్ద ప్లేయర్. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు వేగంగా పని చేస్తోంది.
Date : 27-10-2023 - 1:00 IST