Targe
-
#Telangana
Telangana: బీఆర్‌ఎస్ లక్ష్యం 95-100 సీట్లు: కవిత
తెలంగాణలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల్లో గెలుపొందాలని తమ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నామని, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత.
Published Date - 12:48 PM, Sun - 22 October 23