Tandoori Masala Powder
-
#Life Style
Tandoori Masala Powder : హోటల్ స్టైల్ తందూరి మసాలా పౌడర్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
ఇది చాలా ఘాటుగా, మంచి వాసనతో ఉంటుంది. కేవలం తందూరి వంటకాల్లోనే కాదు.. బిర్యానీ, ఇతర నాన్ వెజ్ వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. తందూరి మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ?
Published Date - 04:30 PM, Sat - 14 October 23