Tamil Nadu Pollution Control Board
-
#India
TNPCB : ఫౌండేషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీంకోర్టు
TNPCB : ఇషా ఫౌండేషన్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. భవిష్యత్తు నిర్మాణాలకు చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. Read Also: BJP: తెలంగాణపై బీజేపి కన్ను! అలాగే, ఇషా […]
Published Date - 06:00 PM, Fri - 28 February 25