Tamil Nadu-Karnataka Fight
-
#South
Cauvery Water Sharing Issue : సీఎం సిద్ధరామయ్య, సీఎం స్టాలిన్‌కు అంతిమ సంస్కారం
అసలు ఈ వివాదం ఈనాటిది కాదు..తమిళనాడు-కర్ణాటకల మధ్య సుమారు 130 ఏళ్లుగా కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదం నడుస్తోంది. అంటే ఇండియా స్వతంత్ర దేశంగా ఏర్పడక ముందే ఈ వివాదం మొదలయ్యింది.
Published Date - 06:47 PM, Tue - 26 September 23