Tamil Actress Vichitra
-
#Cinema
Casting Couch : షూటింగ్ లో బాలకృష్ణ అసభ్యకరంగా ఇబ్బంది పెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఫై సంచలన వ్యాఖ్యలు చేసి నటి విచిత్ర (Tamil actress Vichitra) వార్తల్లో నిలిచింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈమె ..బాలకృష్ణతో “భలేవాడివి బాసు” (Bhalevadivi Basu)అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ లో బాలకృష్ణ తనను అసభ్యకరంగా ఇబ్బంది పెట్టేవాడిని.. తన రూమ్ కి పిలిచాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాలను తమిళ బిగ్ బాస్ షో (Bigg Boss )లో కంటెస్టెంట్స్ తో పంచుకున్నారు. తాను ఓకే […]
Date : 22-11-2023 - 12:34 IST