Taliban Forces
-
#World
Taliban Forces: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్లను హతమార్చిన తాలిబాన్ బలగాలు
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన ఆపరేషన్‌లో తాలిబాన్ (Taliban) ఇంటెలిజెన్స్ ఫోర్స్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపుకు చెందిన ఇద్దరు ప్రముఖ కమాండర్లను హతమార్చింది. మీడియా నివేదికల ప్రకారం.. చంపబడిన టెర్రరిస్టులలో ఒకరు ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ యుద్ధ మంత్రిగా పిలువబడే ఖరీ ఫతే.
Published Date - 11:23 AM, Tue - 28 February 23