Take Oath
-
#India
Delhi: అతిషితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం?
Along with Atishi, some other MLAs will take oath as ministers?: అతిషీ సీఎం కావడంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ ఢిల్లీలో కేబినెట్ మంత్రులు అవుతారు. ఇది కాకుండా, అతిషి మంత్రివర్గంలో ముఖేష్ అహ్లావత్ కూడా చేరనున్నారు.
Date : 19-09-2024 - 3:31 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana: వైఎస్ జగన్‌తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 21-08-2024 - 12:52 IST -
#South
Karnataka New Ministers : కర్ణాటకలో కాబోయే మంత్రులు వీరే
ఇంకొన్ని గంటల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు . వీరితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా(Karnataka New Ministers) ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు.
Date : 20-05-2023 - 8:38 IST