Taiwan Crisis
-
#World
China vs America : తైవాన్ విషయంలో చైనా దూకుడు పెరిగితే యుద్ధానికి సిద్ధంగా అమెరికా..?
China vs America : ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. తైవాన్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా ఏదైనా దుందుడుకు చర్యలకు దిగితే, అమెరికా తక్షణం సైనికంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తోంది.
Published Date - 09:41 PM, Sun - 13 July 25