Tadoba National Park Address
-
#India
Tadoba National Park : జంతు ప్రేమికులు ఒక్కసారైనా తడోబా నేషనల్ పార్క్ చూడాల్సిందే..
తడోబా నేషనల్ పార్క్ (Tadoba National Park )..ఈ పార్క్ అంటే జంతు ప్రేమికులకు ఎంతో ఇష్టం..ముఖ్యంగా ఈ పార్క్ లో ఆకర్షించే పులుల (Tigers)తో పాటు భారతీయ చిరుతలు, బద్దకపు ఎలుగుబంట్లు, గౌర్, నీల్‌గై, ధోలే, చారల హైనా, స్మాల్ ఇండియన్ సివెట్, అడవి పిల్లులు, సాంబార్, మచ్చల జింక, మొరిగే జింకలు, చితాల్, మార్ష్ మొసలి, ఇండియన్ పైథాన్, ఇండియన్ కోబ్రా, గ్రే హెడ్డ్ ఫిష్ ఈగిల్, క్రెస్టెడ్ సర్పెంట్ ఈగిల్, నెమలి, జ్యువెల్ […]
Date : 23-12-2023 - 9:21 IST