T20I Series
-
#Speed News
IND vs SA: మూడో టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం!
118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టుకు దూకుడుగా శుభారంభం ఇచ్చాడు.
Date : 14-12-2025 - 10:39 IST -
#Sports
IND vs SA: నేడు భారత్- దక్షిణాఫ్రికా తొలి టీ20.. మ్యాచ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలీవే!
వన్డే సిరీస్‌లో ఓడిపోయినప్పటికీ దక్షిణాఫ్రికా అనేక సందర్భాల్లో తమ బలాన్ని చూపింది. T20 క్రికెట్‌లో ఈ జట్టు మరింత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్‌తో పాటు క్వింటన్ డి కాక్ తిరిగి రావడంతో టాప్ ఆర్డర్ మరింత బలంగా తయారైంది.
Date : 09-12-2025 - 2:30 IST -
#Sports
IND vs BAN : గాయంతో శివమ్ దూబే ఔట్..బంగ్లాతో టీ20లకు తిలక్ వర్మ
IND vs BAN : ఆల్ రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న దూబే స్థానంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ను బీసీసీఐ ఎంపిక చేసింది
Date : 05-10-2024 - 9:46 IST -
#Sports
IND Beat SL: ఉత్కంఠగా సాగిన పోరు.. సూపర్ ఓవర్‌లో విజయం, సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా!
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ నెమ్మదిగా చేసిన ఆ తర్వాత జోరు పెంచింది. జట్టు స్కోర్ 117 వరకు అద్భుతంగా ఆడిన లంక జట్టు ఆ తర్వాత వికెట్లు కోల్పోవటం ప్రారంభించింది.
Date : 31-07-2024 - 12:09 IST -
#Sports
SA vs IND: సౌతాఫ్రికా చేరిన టీమిండియా.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ..!
డిసెంబర్ 10 నుంచి భారత్-దక్షిణాఫ్రికా (SA vs IND) జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్, 3 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ జరగనుంది.
Date : 07-12-2023 - 1:30 IST -
#Sports
IND vs IRE: భారత్- ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 18 నుంచి 23 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్…!
జూలైలో వెస్టిండీస్ పర్యటన తర్వాత భారత జట్టు ఆగస్టులో ఐర్లాండ్ (IND vs IRE)లో పర్యటించనుంది. ఇక్కడ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
Date : 28-06-2023 - 10:48 IST