T20 World Cup Final
-
#Sports
Women’s T20 World Cup Final: మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టు విజేతగా న్యూజిలాండ్ జట్టు!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ మ్యాచ్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Date : 20-10-2024 - 11:55 IST -
#Sports
Hardik Pandya: పడి లేచిన కెరటం పాండ్యా వరల్డ్ కప్ లో హార్థిక్ దే కీ రోల్
టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన టీమిండియా వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే కొందరు అదరగొడితే మరికొందరు నిరాశపరిచారు. నిలకడగా సత్తా చాటిన ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పేరు ముందు ఉంటుంది. అసలు ఈ మెగా టోర్నీకి ముందు పాండ్యా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
Date : 01-07-2024 - 12:01 IST -
#Sports
T20 World Cup Final: ఇది కదా కిక్కు అంటే… ఓడిపోయే మ్యాచ్ గెలిచిన భారత్
ఆడుతోంది టీ ట్వంటీ ఫార్మాట్... అది కూడా వరల్డ్ కప్ ఫైనల్... చేయాల్సింది...24 బంతుల్లో 26 పరుగులు....చేతిలో 6 వికెట్లున్నాయి.. అన్నింటికీ మించి క్రీజులో ఇద్దరు విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు...ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ జట్టు గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా...అలాంటిది భారత బౌలర్లు అద్భుతం చేశారు. సౌతాఫ్రికాకు షాకిస్తూ జట్టును గెలిపించి ప్రపంచకప్ అందించారు.
Date : 30-06-2024 - 4:39 IST -
#Sports
Virat Kohli; ఇందుకే కదా నిన్ను కింగ్ అనేది.. వరల్డ్ కప్ ఫైనల్లో విరాట పర్వం
జాతీయ జట్టుకు ఆడేటప్పుడు కోహ్లీ రెగ్యులర్ గా వన్ డౌన్ లో వస్తాడు. వరల్డ్ కప్ లో మాత్రం ద్రావిడ్ విరాట్ ను ఓపెనర్ గా పంపాడు. సెమీస్ వరకూ ఒక్క మ్యాచ్ లోనూ కోహ్లీ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దాదాపు అన్ని మ్యాచ్ లలోనూ పవర్ ప్లేలోనే ఔటయ్యాడు. 7 మ్యాచ్ లలో కోహ్లీ చేసింది 75 పరుగులే.
Date : 30-06-2024 - 4:32 IST -
#Sports
T20 World Cup Final: సుధీర్ఘ నిరీక్షణకు తెర… టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్
భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. అసలు ఓడిపోయే మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో భారత్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది
Date : 30-06-2024 - 12:02 IST -
#Sports
Final Toss Factor: టీమిండియా టాస్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ మనదే..!
Final Toss Factor: T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఈరోజు అంటే జూన్ 29న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ మ్యాచ్ ఆడింది. అందులో ఒకదానిలో ఆమె ట్రోఫీని గెలుచుకోవడంలో విజయం సాధించింది. ఈ సీజన్‌లో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే […]
Date : 29-06-2024 - 4:06 IST -
#Sports
T20 World Cup Final: ద్రవిడ్ కు ఘనమైన వీడ్కోలు..కప్ ముఖ్యం రోహిత్
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌తో టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత ద్రవిడ్ పదవీ విరమణ చేయనున్నాడు. అయితే తనకు మర్చిపోలేని వీడ్కోలు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గి రాహుల్ చేతిలో పెట్టాలని జట్టు సభ్యులు భావిస్తున్నారు.
Date : 29-06-2024 - 3:52 IST -
#Sports
Prediction On Virat Kohli: ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
Prediction On Virat Kohli: ICC T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్- దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు బార్బడోస్‌లో రాత్రి 8 గంటలకు జరుగుతుంది. తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై సౌతాఫ్రికా జట్టు విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఓ కీలక ప్రకటన చేశాడు. ఆయన […]
Date : 29-06-2024 - 12:00 IST -
#Sports
India vs South Africa Final: నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. పొంచి ఉన్న వర్షం ముప్పు..!
India vs South Africa Final: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య బార్బడోస్‌లో చివరి మ్యాచ్ (India vs South Africa Final) జరగనుంది. ప్రపంచకప్ ఫైనల్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఐసీసీ T20 ప్రపంచ కప్ చివరి తేదీని జూన్ 29గా ఉంచినప్పటికీ.. నివేదికల ప్రకారం ఫైనల్ మ్యాచ్ ఈ రోజు కాదు అంటే జూన్ 29న కాకుండా జూన్ 30 న నిర్వహించే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం వెలుగులోకి […]
Date : 29-06-2024 - 8:24 IST -
#Sports
T20 World Cup Final : సఫారీలతో టైటిల్ పోరు…భారత తుది జట్టులో మార్పులుంటాయా ?
వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి
Date : 28-06-2024 - 9:17 IST