T20 Records
-
#Sports
Glenn Maxwell: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన మాక్స్‌వెల్!
గ్లెన్ మాక్స్‌వెల్‌కు ఇది 8వ టీ20 సెంచరీ. అతను తన స్వదేశీయులైన ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌తో సహా 5 మంది దిగ్గజాల సరసన చేరాడు. మాక్స్‌వెల్ తొలి 11 పరుగులు చేయడానికి 15 బంతులు ఆడాడు. కానీ ఆ తర్వాత దాన్ని సరిదిద్దాడు.
Published Date - 01:40 PM, Wed - 18 June 25 -
#Sports
Finn Allen: టీ20ల్లో సరికొత్త రికార్డు.. 19 సిక్సులతో విధ్వంసం, ఎవరీ ఐపీఎల్ అన్‌సోల్డ్ ఆటగాడు!
సాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరఫున ఆడిన ఫిన్ అలెన్.. శుక్రవారం (జూన్ 13, 2025) ఓక్‌లాండ్ కొలిసియంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలింగ్ దాడిని చిత్తు చిత్తుగా కొట్టాడు. అతను 51 బంతుల్లో 151 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి, 19 సిక్సర్లు కొట్టాడు.
Published Date - 01:34 PM, Fri - 13 June 25 -
#Sports
Virat Kohli Record: విరాట్ కోహ్లీ రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్.. సాధ్యమేనా?
ప్రస్తుత విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో 257 మ్యాచ్‌లలో 243వ ఇన్నింగ్స్‌లో 8000 పరుగులు సాధించి అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న భారతీయ బ్యాట్స్‌మన్‌గా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు.
Published Date - 01:20 PM, Sun - 18 May 25 -
#Sports
Virat Kohli: రీఎంట్రీ మ్యాచ్ లో అరుదైన రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ.. 35 పరుగులు చేస్తే చాలు..!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ ఈరోజు (జనవరి 14) ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఏడాదికి పైగా విరామం తర్వాత టీ20 ఇంటర్నేషనల్ ఆడనున్నాడు కోహ్లీ.
Published Date - 02:00 PM, Sun - 14 January 24