Symptoms In Ears
-
#Health
Symptoms In Ears: చెవిలో కనిపించే ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు కావొచ్చు..!
గుండెపోటు ప్రారంభ లక్షణాలు చెవులలో నొప్పి, భారాన్ని (Symptoms In Ears) కలిగి ఉంటాయి. తరచుగా చెవుల్లో నొప్పి వస్తుంటే లేదా మీ చెవుల్లో భారం లేదా చెవుల నుండి ద్రవం బయటకు వస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Date : 26-01-2024 - 8:31 IST