Swims Hospital
-
#Andhra Pradesh
తిరుమలలో భక్తురాలికి పాము కాటు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న ఓ భక్తురాలు పాముకాటుకి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు ఈరోజు తెల్లవారుజామున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆమెను పాము కాటేసింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఆమెను […]
Date : 23-02-2026 - 9:51 IST